మన దేహములో పది ఇంద్రియములు, ఐదు ప్రాణములు, మనస్సు, బుద్ధి, అహంకారము= 18 భగవద్గీతలో 700 శ్లోకాలు ఉన్నాయి. వాటిలో శ్రీకృష్ణుడు చెప్పినవి 574, అర్జునుడు చెప్పినవి 84 సంజయుడు చెప్పినవి 41, ధృతరాష్ట్రుడు చెప్పినది 1 మొత్తము 700. కొన్ని ప్రతులలో 701 ఉన్నాయి. ... గీత సాక్షాత్తు పరమాత్మ అవతారమగు శ్రీకృష్ణుడు అర్జునునకు ఉపదేశించన యోగశాస్త్రము, ఉపనిషత్ సారము. శ్రీకృష్ణుని వంటి గురువు, అర్జునుని వంటి శిష్యుడు ఈ అనంత విశ్వంలో మరొకరు లేరు అనడంలో అతిశయోక్తి లేదు. వీరి సంభాషణను వ్యాసమునీద్రులు అక్షరబద్దం చేసి మనకు అందించారు .. రామాయణం సర్గలలోని శ్లోకాల సంఖ్యా వివరాలు, బాల కాండ (77)సర్గలు (2256)శ్లోకాలు, అయోధ్య కాండ (119)సర్గలు (4415)శ్లోకాలు, అరణ్య కాండ (75)సర్గలు (2732)శ్లోకాలు, కిష్కింధ కాండ (67)సర్గలు (2620)శ్లోకాలు, సుందర కాండ (68)సర్గలు (3006)శ్లోకాలు, యుద్ధ కాండ (131)సర్గలు (5990)శ్లోకాలు, ఉత్తర కాండ (110)సర్గలు (3234)శ్లోకాలు, ఏడు కాండలు (647)సర్గలు (24,253)శ్లోకాలు, అంటే ఒక్కో శ్లోకానికి 32 అక్షరాలు ఉంటాయి... రామాయణము అత్యంత పురాతన మైనది క్రీ.పూ. కు చెందినది అని చరిత్రకారుల అభిప్రాయము....
Sri Vallabha Bhavashtakam 2 – శ్రీ వల్లభభావాష్టకమ్
తరేయుస్సంసారం కథమగతపారం సురజనాః
కథం భావాత్మానం హరిమనుసరేయుశ్చ సరసాః |
కథం వా మాహాత్మ్యం నిజహృది నయేయుర్వ్రజభువాం
భవేదావిర్భావో యది న భువి వాగీశ భవతః || 1 ||
శ్రయేయుస్సన్మార్గం కథమనుభవేయుస్సుఖకరం
కథం వా సర్వస్వం నిజమహహ కుర్యుశ్చ సఫలం |
త్యజేయుః కర్మాదేః ఫలమపి కథం దుఃఖసహితాః
భవేదావిర్భావో యది న భువి వాగీశ భవతః || 2 ||
వదేయుస్సద్వాదం కథమపహరేయుశ్చ కుమతిం
కథం వా సద్బుద్ధిం భగవతి విదధ్యుః కృతిధియః |
కథం లోకాస్తాపం సపది శమయేయుశ్శమయుతా
భవేదావిర్భావో యది న భువి వాగీశ భవతః || 3 ||
వ్రజేయుర్విశ్వాసం పరమఫలనిస్సాధనపథే
కథం వేదాలోకాజ్జగతి విచరేయుర్గతభయాః |
కథం లీలాస్సర్వాస్సదసి కథయేయుః ప్రముదితా
భవేదావిర్భావో యది న భువి వాగీశ భవతః || 4 ||
స్మరేయుస్సద్భావం కథమఖిలలీలాముతవిభో
రసం తత్వం రూపే కథమపి చ జానీయురఖిలాః |
కథం వా గాయేయుర్గణ గణమిహా లౌకికరసా
భవేదావిర్భావో యది న భువి వాగీశ భవతః || 5 ||
పఠేయుః శ్రీకృష్ణోదితమథపురాణం నియమితాః
కథం తస్యాప్యర్థం నిజహృదిధరేయుర్ధృతియుతాః |
కథం వా గోపీశం సదయముపజేపుః ఫలతయా
భవేదావిర్భావో యది న భువి వాగీశ భవతః || 6 ||
వహేయుస్స్వం ధర్మం కథమితరసంబంధరహితం
సహేయుః పారుష్యం కథమసురసంబంధివచసాం |
దహేయుస్స్వాన్దోషాన్ కథమిహ వినా సాధనబలం
భవేదావిర్భావో యది న భువి వాగీశ భవతః || 7 ||
జయేయుర్దుర్జేయాన్ దనుజమనుజాతానపి కథం
కథం వా మార్గీయం ఫలముపదిశేయుశ్చ పరమం |
కథం వైగచ్ఛేయుశ్శరణమతిభావేన సతతం
భవేదావిర్భావో యది న భువి వాగీశ భవతః || 8 ||
ఇతి శ్రీహరిరాయాచార్య విరచితం శ్రీవల్లభభావాష్టకమ్ |
"Bharathiya Sanatana Dharm" and Sanatana Dharmam & Dharmo rakshati Rakshitha logo are our trademarks. Unauthorised use of "Sanatana Dharmam & Dharmo rakshati Rakshitha" and the logo is not allowed. Copyright 2019-2024 © sanatanadharm.com All Rights Reserved . Made in India.